Home / Bus Pass Prices
Bus Pass Prices: తెలంగాణ ఆర్టీసీ మరోసారి బస్ పాస్ రేట్లను పెంచింది. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని ఆర్టీసీ ప్రకటించింది. జనరల్ బస్ పాస్ ధరలతో పాటు, స్టూడెంట్ బస్ పాస్ ఛార్జీలను కూడా ఆర్టీసీ పెంచింది. దాదాపు 20 శాతానికిపైగా ఛార్జీలను పెంచేసింది. కాగా ఇప్పటివరకు రూ. 1150గా ఉన్న సిటీ ఆర్డీనరి పాస్ ధర తాజాగా రూ. 1400కి చేరింది. ఇక రూ. 1300 గా ఉన్న మెట్రో […]