Home / Bonds
Government Bonds Features an Securities: ప్రభుత్వ బాండ్లను G-Secs (Government Securities) అని పిలుస్తారు. ఇవి కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సేకరించడానికి జారీ చేసే రుణ పత్రాలు. ఇవి భారతదేశంలో అత్యంత సురక్షితమైన పెట్టుబడి మార్గాలలో ఒకటిగా పరిగణించబడుతున్నాయి. ఎందుకంటే వీటికి ప్రభుత్వం పూర్తి హామీ ఉంటుంది. డిఫాల్ట్ అయ్యే ప్రమాదం అస్సలు ఉండదు. ప్రభుత్వ బాండ్ల లక్షణాలు: సార్వభౌమ హామీ (Sovereign Guarantee): ప్రభుత్వ బాండ్లకు ప్రభుత్వం హామీ ఇస్తుంది […]