Home / Bhu Barathi
Bhu Bharati Act Implemented from Today Across Telangana: కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘భూభారతి’ చట్టం తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభం కానుంది. ఈ చట్టం అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. ప్రతీ జిల్లాల్లో ఈ సదస్సులు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమాడులో భూభారతి సర్వేను డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించనున్నారు. […]