Home / Ben Stokes
England Captain Ben Stokes to miss Final Test against India: ఇంగ్లాండ్తో భారత్ ఐదు టెస్టుల సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్లు పూర్తవ్వగా.. ఇంగ్లాండ్ 2-1తో ముందంజలో ఉంది. దీంతో రేపు జరిగే చివరి టెస్ట్ రసవత్తరంగా సాగనుంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలని భారత్ భావిస్తుండగా.. ఈ మ్యాచ్ గెలవడం లేదా డ్రాగా ముగించి సిరీస్ కైవసం చేయాలని ఇంగ్లాండ్ ప్రయత్నిస్తుంది. ఈ తరుణంలో ఇంగ్లాండ్ జట్టుకు బిగ్ […]