Home / Beach Festival
Machilipatnam: భైరవం మూవీ టీమ్ మచిలీపట్నంలో సందడి చేసింది. అక్కడ జరుగుతున్న మసూల బీచ్ ఫెస్టివల్ లో పాల్గొంది. అయితే మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ లో జూన్ 8 వరకు బీచ్ ఫెస్టివల్ జరగనుంది. అందులో భాగంగా నేడు 2కే రన్ నిర్వహించారు. అందులో భైరవం మూవీ టీమ్ పాల్గొంది. బీచ్ ఫెస్టివల్ ప్రచారం కోసమే 2కే రన్ నిర్వహించినట్టు అధికారులు చెప్పారు. అందులో భాగంగానే మూవీ నటీనటులు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా […]