Home / bcy chief ramachandra yadav
Andhra Pradesh: ఏపీలో కొందరు పోలీసులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తున్నారు. కనీసం పోలీస్ మ్యాన్యువల్స్ కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో శాంతి భద్రతలు కాపాడేందుకు ఓ పక్క కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే మరో పక్క కొందరు పోలీసుల తీరు కూటమి పాలనను ప్రశ్నార్ధకం చేస్తోంది. ఒకరకంగా కొందరి పోలీసులకు ఇంకా పాత వాసనలు పోవడం లేదు. సోమవారం రోజు విజయవాడలో బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్ డీఎస్సీ అభ్యర్థులకు మద్దతుగా […]