Home / Basil Joseph
Allu Arjun Team Up With This Malayalam Director: తెలుగు స్టార్ హీరోలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రూటే సపరేట్. మిగతా హీరోలతో స్టైల్లోనూ అందరికంటే భిన్నంగా ఉండాలనుకుంటాడు. తన సినిమాల్లోనూ ప్రయోగం చేసేందుకు ఆసక్తి చేస్తుంటాడు. అందుకే సినిమా సినిమాకు అందులో కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడుతుంటాడు. అందుకే ఇప్పటి జనరేషన్లో హీరోల్లో ఆయన ఫస్ట్ నేషనల్ అవార్డు హీరో అయ్యాడు. ఇండస్ట్రీలో బన్నీకి రూటే సపరేట్ అన్నట్టుగా ఉంటాడు. ఇక […]