Home / Bapatla
6 Dead Granite Quarry Accident at Bapatla: ఏపీలో పెను విషాదం చోటుచేసుకుంది. బాపట్ల జిల్లాలో ఓ గ్రానైట్ క్వారీలో అంచు విరిగిపడింది. ఈ ఘోర ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. వివరాల ప్రకారం.. బల్లికురవ సమీపంలోని సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో ఆదివారం ప్రమాదం జరిగింది. క్వారీలో పని చేస్తున్న సమయంలో పెద్ద బండరాళ్లు ఒక్కసారిగా విరిగిపడటంతో ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 26 మంది […]
Award for Kuppadam Saree : చీరాల సిల్క్ చీరకు అరుదైన అవార్డుతోపాటు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ‘ఒకే జిల్లా-ఒక ఉత్పత్తి’ ఓడీపీ-2024 కింద చీరాల కుప్పడం చీరలు ఎంపికయ్యాయి. అవార్డును బాపట్ల జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి ఈ నెల 18న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అందుకోనున్నారు. జనవరిలో బాపట్ల కేంద్ర బృందం సభ్యులు విచ్చేశారు. ఈ సందర్భంగా చీరాల ప్రాంతంలో మగ్గాలపై నేతనేసే కుప్పడం చీరలను పరిశీలించారు. అవార్డుకు కుప్పడం చీరలు ఎంపికైనట్లు […]