Home / Balagam Actor
Balagam Actor GV Babu Health Condition: చిన్న సినిమాగా వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టిన సినిమా ‘బలగం’. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు ప్రేక్షకులు మాత్రమే కాదు.. సినీ ప్రముఖులు సైతం అభిమానులు ఉన్నారు. సాధారణ ఆడియన్స్ నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరు మెచ్చిన ఈ సినిమాను జబర్దస్త్ కామెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వం వహించగా.. అగ్ర నిర్మాత దిల్ రాజు […]