Home / back pain treatment at home
Back pain treatment at home in telugu: వెన్నెముకకు గాయం అయినప్పుడు ఈ సూచనలు పాటించాలి. ఇంట్లోనే తేలికపాటి చిట్కాలు పాటిస్తే నొప్పి అదుపులోకి వస్తుంది. 12వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం నొప్పి ఉంటే జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాలి. దీర్ఘకాలిక వెన్నునొప్పి 12 వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు కొనసాగేందుకు అవకాశం ఉంది. ఇది వెన్నెముక సమస్యలు, ఆర్థరైటిస్, నరాల కుదింపు లేదా కండరాల ఒత్తిడి వంటి అంశాల నుండి […]