Home / Ayurvedic benefits
Honey With Ginger: తేనెతో అల్లం కలిపి తీసుకోవడం వలన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఏడు సంవత్సరాలు పైబడిన వారినుంచి ముదుసలి వారి వరకు తేనెను అల్లాన్ని కలిపి తీసుకోవచ్చు. అయితే మోతాదు చిన్నవారికి చిటికెడంత, పెద్దవారికి ఒక చాయ్ చెంచా తీసుకోవచ్చు. ఇవి రెండూ కలిపి తినడం వలన రోగనిరోదక శక్తి పెరుగుతుంది. మనలో చాలా మంది దగ్గు మరియు జలుబును తగ్గించుకోవడానికి అల్లంతో తేనెను కలిపి తీసుకుంటారు. తేనె మరియు అల్లం […]