Home / ayurveda in telugu
Nirgundi Gulika For Pain Killer In Ayurveda In Telugu: ఆయుర్వేదం అనేది ఆరోగ్యానికి అద్భుత భాండాగారం. అందులో ప్రతీ జబ్బుకు ఔషధాలు ఉన్నాయి. అలాంటి మహాసముద్రంలోంచి ఓ చిన్న మూలిక గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దానిపేరే నిర్గుండి మూలిక.. ఇది సయాటికాకు, డిస్క్ స్లిప్ అయినా, ప్రతీ నొప్పికి దివ్వౌషధంలా పనిచేస్తుంది. దీంతోపాటే జలుబు, తలనొప్పి, రుమాటిజం మరియు కీళ్ల వాపులకు ఉపశమనం ఇస్తుంది. ఇది జీర్ణం కావడానికి తేలికగా ఉంటుంది. […]