Home / Automobile news
Rare Land Rover Series IIకారు.. కేవలం అవసరం మాత్రమే కాదు అదొక ఫ్యాషన్. అందుకే కారు లవర్స్ మార్కెట్లోకి కొత్త మోడల్ వస్తుందంటే కొనకుండా ఉండలేరు. వీళ్లు పాత కార్లకు కూడా అదే స్థాయిలో ప్రాధాన్యత ఇస్తారు. అయితే రోజులు గడిచే కొద్ది కొద్ది పాత వస్తువులకు విలువ పెరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇప్పట్లో అందుబాటులో లేని వాటికైతే డిమాండ్ కోహినూరు రేంజ్లో ఉంటుంది. వాటిలో పాత కాలం నాటి కార్లు, జీపులు నేటి […]
Best High Range Electric Scooters: దీపావళి తర్వాత దేశంలో అన్న, చెల్లెళ్లు జరుపుకునే పండుగ రాఖీ పౌర్ణమి అని అందరికి తెలుసు. అయితే సోదర, సోదరి మధ్య ప్రేమానురాగాలు పంచుకునేందుకు మరొక పండుగ భగిని హస్త భోజనం. హిందీలో దీన్నే భాయి దూజ్ అని కూడా అంటారు. దీపావళిపండుగ ముగిసిన రెండో రోజున ఈ పండుగ జరుపుకుంటారు. రాఖీ తర్వాత, భాయ్ దూజ్ పండుగను సోదరీమణులకు అత్యంత ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ పండుగ అన్నదమ్ముల మధ్య […]
Rorr EZ: దేశంలో ప్రముఖ స్వదేశీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుల్లో ఒకటైన ఒబెన్ ఎలక్ట్రిక్ Rorr EZ అద్భుతమైన టీజర్‌ను విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ నవంబర్ 7న రోడ్లపైకి రానుంది. ఈ బైక్ సౌలభ్యం, డిజైన్, పనితీరు, సౌకర్యాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. ఇది మీ రోజువారి ప్రయాణాలకు అనుకూలండా ఉండటమే కాకుండా డబ్బును ఆదా చేస్తుంది. బైక్ బ్యాటరీలో కొత్త టెక్నాలజీని ఉపయోగించారు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఒబెన్ ఎలక్ట్రిక్ […]
Kia India: అమ్మకాల పరంగా కియా ఇండియాకు అక్టోబర్ నెల బాగా కలిసొచ్చింది. పండుగ నెలలో కంపెనీ వాహనాలు భారీగా అమ్ముడయ్యాయి. అలానే వార్షిక ప్రాతిపదికన 30 శాతం వృద్ధిని సాధించింది. కంపెనీ కొత్త కార్నివాల్ లిమోసిస్ ప్లస్, కియా ఈవీ9ని విడుదల చేసింది. కియా గత నెలలో 54 మంది కస్టమర్లకు కార్నివాల్‌ను డెలివరీ చేసింది. కియా పోర్ట్ఫోలియోలోసెల్టోస్, సోనెట్, కేరెన్స్ వంటి మోడల్స్ కూడా ఉన్నాయి. దేశీయ మార్కెట్లో కియా 22,753 యూనిట్లను సేల్ […]
Maruti Dzire Interior First Look: మారుతి సుజుకి నంబర్-1 సెడాన్ డిజైర్ కొత్త వేరియంట్ త్వరలో విడుదల కానుంది. నవంబర్ 11న కంపెనీ దీన్ని లాంచ్ చేయనుంది. అయితే తాజాగా డీలర్ యార్డ్ నుంచి ఫోటోలు లీక్ అయ్యాయి. దీని ఇంటీరియర్ వివరాలు కూడా వెల్లడయ్యాయి. లీక్ అయిన కొత్త ఫోటోల ప్రకారం డిజైర్ టాప్ వేరియంట్ అని తెలుస్తోంది. భారతీయ మార్కెట్లో డిజైర్ హ్యుందాయ్ ఆరా, హోండా అమేజ్, టాటా టిగోర్ వంటి కార్లతో […]
Toyota Suzuki Electric Car: టయోటా తన కొత్త ఎలక్ట్రిక్ కారును భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇది సుజుకి మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు (మారుతి eVX) ఆధారంగా తయారైంది. టయోటా- సుజుకీ సంయుక్తంగా ప్రకటించాయి. ఈ ఎలక్ట్రిక్ కారు 60kWh బ్యాటరీతో వస్తుంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై 550 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఇది మాత్రమే కాదు, ఈ కారులో ఫోర్-వీల్-డ్రైవ్ (4WD) సిస్టమ్ ఉంటుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సుజుకి తన […]
Next Gen Maruti Dzire: దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఫేస్‌లిఫ్ట్ డిజైర్ వచ్చే నెల 11వ తేదీన విడుదల కానుంది. ప్రస్తుతం డీలర్‌షిప్‌లు ఈ కారు చేరుకుంటుంది. అలానే కొత్త కార్ల కోసం అనధికారిక బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. అదనంగాఈ డిజైర్ సెడాన్ దాదాపు ‘స్విఫ్ట్’ హ్యాచ్‌బ్యాక్‌కి సమానమైన డిజైన్, ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది. దీనిలో 5 అద్భుతమైన ఫీచర్లు ఉంటాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. కొత్త 2024 […]
Cheapest Electric Scooters: ప్రస్తుతం దేశంలో పండుగ సీజన్ జోరందుకుంది. మార్కెట్లలో ఉత్కంఠ నెలకొంది. ద్విచక్ర వాహనాల కోసం షోరూమ్ వద్ద కస్టమర్ల క్యూ కడుతున్నారు. ప్రజలు ఎక్కువగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మారుతున్నారు. లేదా వాటిని రెండవ వాహనంగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ప్రతి బడ్జెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉంది. మీరు కూడా ఈ పండుగ సీజన్లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ని కొనాలని చూస్తుంటే 5 గొప్ప మోడళ్లు ఉన్నాయి. వాటి గురించి వివరంగా […]
Royal Enfield Bear 650: రాయల్ ఎన్ఫీల్డ్ భారతదేశంలో ప్రముఖ ప్రీమియం మోటర్ సైకిల్ బ్రాండ్. దేశీయ మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకు డిమాండ్ క్రేజీగా ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ ఎట్టకేలకు తన కొత్త బేర్ 650 బైకును 2024 ముందు ఆవిష్కరించింది. ఇంటర్ సెప్టర్ 650, కాంటినెంటల్ జిటి 650, సూపర్ మెటోర్ 60 తర్వాత కొత్త బేర్ మోడల్ 650 ట్విన్ ప్లాట్‌ఫామ్ ఆధారిత ఐదవ 650 సిసి బైక్. ఇంటర్‌సెప్టర్ 650 ఆధారంగా […]
Hyundai Offers: భారతదేశంలో ధన్ త్రయోదశి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. రోజున షాపింగ్ చేయడం మంచిదని భావిస్తారు. కొత్త వాహనం కొనడం కూడా చాలా శుభప్రదం. కస్టమర్లను ఆకర్షించేందుకు కార్ కంపెనీలు కొత్త ఆఫర్లు, డిస్కౌంట్లను కూడా అందజేస్తున్నాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా ఈ ధన్ త్రయోదశి సందర్భంగా తన వాహనాలపై చాలా మంచి ఆఫర్లను అందిస్తోంది. 81 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. ఏ మోడల్‌పై ఎంత తగ్గింపు లభిస్తుందో తెలుసుకుందాం. Hyundai Venue […]