Home / Automobile news
Flying Car: ట్రాఫిక్.. మనం ఎక్కడికైనా అర్జెంట్‌గా వెళ్లాలని బయటకు వెళ్లినప్పుడల్లా ఎదురయ్యే మొదటి సమస్య. ప్రస్తుత 5జీ యుగంలో జనాలు వేగంగా పరుగులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో వాహనాలు రోడ్లపై క్యూ కడుతున్నాయి. రెడ్ సిగ్నల్ పడిందంటే చాలు రోడ్లపై పెద్ద ఎక్సిబిషన్లా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆకాశంలో ఎగిరే వెహికల్ ఉంటే ఎంత బావుండో అనిపిస్తుంది కదా..! అయితే ఇప్పుడు ఈ కలనే నిజం చేసేందుకు కాలిఫోర్నియా స్టార్టప్ కంపెనీ అలెఫ్ ఏరోనాటి సిద్ధమైంది. […]
Maruti Suzuki S-Presso: మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ఒక ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్. ఫిబ్రవరి 1 నుంచి ఈ కారు ధర రూ.5,000 పెరిగింది. దీని కనిష్ట ఎక్స్-షోరూమ్ ధర రూ.4.26 లక్షలు,గరిష్టంగా రూ.6.11 లక్షలు. కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నారా.. అలాంటప్పుడు మారుతి ఎస్-ప్రెస్సో బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఈ కారు ఆన్-రోడ్ ధర, ఈఎమ్ఐ ఆప్షన్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో వివిధ రకాల వేరియంట్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీని […]
Maruti Suzuki E Vitara Crash Test: మారుతి సుజుకి భారతదేశంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ. కంపెనీ దేశీయ విపణిలో సరికొత్త ‘ఈ-విటారా’ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. గత నెలలో న్యూఢిల్లీలో ప్రారంభమైన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కూడా ఇదే కారును ప్రదర్శించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే నెల (మార్చి)లో కొత్త ఈ-వితారాను గ్రాండ్‌గా లాంచ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం కొత్త మారుతి సుజుకి ఈ విటారా […]
Honda Elevate New Milestone: హోండా కార్స్ ఇండియా ప్రముఖ కార్ల తయారీ సంస్థ. దేశీయ విపణిలో కంపెనీ విక్రయిస్తున్న కార్లలో ‘Elevate SUV’ టాప్ పొజిషన్లో ఉంటుంది. ఈ కారుకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉండడంతో కార్ ప్రియులు ఎక్కువగా కొంటున్నారు. ప్రస్తుతం ఈ కారు విక్రయాల్లో హోండా కంపెనీ పెద్ద రికార్డు సృష్టించింది. రండి.. దాని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. Hond Elevate Highlights ఈ కారులో 5 సీట్లు, 6 ఎయిర్‌బ్యాగ్స్ […]
Revolt RV BlazeX: దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్ కంపెనీల్లో రివోల్ట్ మోటార్స్ కూడా ఒకటి. రివోల్ట్ తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటూ, ఉనికిని రోజురోజుకి మరింత విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగా తన పోర్ట్‌ఫోలియోకు కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ‘RV BlazeX’ని జోడించింది. ఇది స్మార్ట్ , అధిక-పనితీరు గల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం. దీనిని ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధరను రూ.114,990గా నిర్ణయించారు. ఈ […]
MG Hector: జేఎస్ డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా పాపులర్ ఎస్యూవీ ఎంజీ హెక్టార్ అధిక సంఖ్యలో అమ్ముడవుతోంది. హెక్టార్ ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్ల కారణంగా పెద్ద సంఖ్యలో కస్టమర్లు దీనిని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ హెక్టర్ కారుపై భారీ తగ్గింపును ప్రకటించారు. మొత్తం రూ.2.40 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. ఈ ఆర్థిక ప్రయోజనాలు మార్చి 31, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ తగ్గింపుతో పాటు, పొడిగించిన వారంటీ, […]
Kia Electric Van PV 5: భారత్‌లో వ్యాన్ అంటే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తొచ్చేది మారుతి సుజికి ఓమ్నీ. చాలా మందికి ఇది మర్చిపోలేని వాహనంగా అందరి మనసులో నిలిచిపోయింది. రోడ్లపై ఈ వాహనం దుమ్ములేపుతూ రయ్ మంటూ దూసుకుపోతుంటే చూడటానికి మాములుగా ఉండదు. చాలా సినిమాల్లో ఈ వ్యాన్ని కిడ్నాపర్స్ వాహనంగా ఉపయోగించారు. నిజ జీవితంలో కూడా ఈ వ్యాన్‌ను చూస్తే జనాల్లో అదే ఫీలింగ్. ఈ వ్యాన్‌ను సరుకు రవాణాకే కాకుండా, ప్యాసింజర్, […]
Tata Motors: టాటా మోటార్స్ భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీగా గుర్తింపు పొందింది. టియాగో ఈవీ, పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీలను విజయవంతంగా విక్రయిస్తూ దేశీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో కూడా కంపెనీ తనదైన ముద్ర వేసింది. ఈ ఏడాది సరికొత్త హారియర్ ఈవీ, సియెర్రా ఈవీలను విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. రండి.. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. Tata Harrier EV ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కంపెనీ […]
Most Selling Sedan Car: భారత్‌తో సహా ప్రపంచంలో ఎస్‌యూవీలతో పోలిస్తే సెడాన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య ఇటీవల కాలంలో గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం దేశంలో కేవలం 10 సెడాన్ మోడల్స్ మాత్రమే తక్కువ ధరకు మార్కెట్లో లభిస్తున్నాయి. అలానే వాటి విక్రయాలు సంఖ్య కూడా నెలనెలా గణనీయంగా తగ్గుతోంది. ఆ విధంగా జనవరి 2025లో దేశంలో సెడాన్ కార్ల సేల్స్ కూడా పడిపోయాయి. దాని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. జనవరి 2025 నెలలో […]
Maruti Ciaz: మారుతి సుజుకి దేశంలో తన ప్రసిద్ధ మిడ్-సైజ్ సెడాన్ సియాజ్ అమ్మకాలను నిలిపివేయడానికి సిద్ధమవుతోంది. విక్రయాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. మీడియా నివేదికల ప్రకారం.. సియాజ్ ఏప్రిల్ 2025 నాటికి నిలిపివేయనుంది. అయితే దీని ఉత్పత్తి మార్చి 2025 నాటికి ఆగిపోతుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించి కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇది చివరిగా 2018లో అప్డేడ్ చేశారు. మారుతి సియాజ్ 2014 సంవత్సరంలో భారత మార్కెట్లో […]