Home / Automobile news
Cheapest MPV Offer: రెనాల్ట్ కంపెనీ జనవరి నెలలో కార్ లవర్స్‌కు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ట్రైబర్ ఎమ్పివిపై రూ.55,000 డిస్కౌంట్ ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ 2024 సంవత్సరం మోడల్లో ఉంది. ఈ తగ్గింపులో రూ. 30,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 ఎక్స్చేంజ్ ఆఫర్, రూ. 10,000 లాయల్టీ బెనిఫట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ కారు ధర రూ. 8,999 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఆఫర్ గురించి మరింత సమాచారం కోసం మీరు […]
Maruti e Vitara: మారుతి సుజికి తన కొత్త ఇ వితారాను భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో విడుదల చేయబోతోంది. దీని ప్రత్యక్షపోటీ నేరుగా హ్యాందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌తో ఉంటుంది. సంస్థ ఇప్పటికే దాని టీజర్‌ను విడుదల చేసింది. గత సంవత్సరం ఇటలీలోని మిలన్ నగరరంలో జరిగిన మోటర్ షోలో ఇ విటారాను తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. మారుతి సుజికి ఇప్పటికే భారతదేశంలోని ఆటో ఎక్స్‌పోలో తన ప్రొడక్షన్ స్పెక్ వెర్షన్ eVX కాన్సెప్ట్‌ను పరిచయం చేసింది. […]
National Bike of Pakistan: ఆటోమొబైల్ పరిశ్రమకు భారతదేశం భారీ మార్కెట్. ద్విచక్ర వాహనమైనా లేదా నాలుగు చక్రాల వాహనమైనా, చాలా కంపెనీలు భారతదేశంలో తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు నిరంతరం కృషి చేస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో, భారతీయ వినియోగదారులకు వేలకొద్దీ ఎంపికలు లభిస్తాయి. ఇండియాలో 100 సీసీ నుంచి 2,000 సీసీ బైక్ లు సులువుగా దొరుకుతాయి కానీ మన పొరుగు దేశం పాకిస్తాన్లో మాత్రం నేటికీ 100-125 సీసీ బైక్‌లు దాటి వెళ్లలేకపోతున్నారు. దీని గురించి […]
2025 Hero Destini 125: హీరో మోటోకార్ప్ ద్విచక్ర వాహనాల తయారీలో నంబర్ 1. కంపెనీ విక్రయించే బైక్‌లు, స్కూటర్లు దేశీయ మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందాయి. సంక్రాంతి పండుగ రోజున, హీరో కంపెనీ తన కస్టమర్లకు గొప్ప వార్తను అందించింది. కస్టమర్లను ఆకర్షించేందుకు సరికొత్త 2025 డెస్టినీ 125 స్కూటర్‌ను విడుదల చేసింది. రండి.. కొత్త స్కూటర్ ధర, డిజైన్, పనితీరు, ఫీచర్ల గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. కొత్త హీరో డెస్టినీ 125 మూడు […]
iPhone 16 Series Price Drop: ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌ను ప్రారంభించింది. దీనికి ‘మాన్యుమెంటల్ సేల్’ అని పేరు పెట్టారు. ఈ సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ఫోన్లు, గాడ్జెట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ తగ్గింపు, ఆఫర్లను అందిస్తోంది. కంపెనీ ఈ సేల్‌ను తన వెబ్సైట్, మొబైల్ యాప్‌లో లైవ్ చేసింది. ఇది జనవరి 19 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో, వినియోగదారులు iPhone 16 సిరీస్, ఇతర ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లపై భారీ […]
Maruti Suzuki Eeco: దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారులలో ఒకటైన మారుతీ సుజుకీ అనేక విభాగాల్లో కార్లను విక్రయిస్తోంది. వ్యాన్ సెగ్మెంట్లో కంపెనీ అందిస్తున్న మారుతీ ఈకో దేశంలో 15 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ వాహనాన్ని కంపెనీ 2010లో విడుదల చేసింది. అయితే కంపెనీ ఇప్పటి వరకు ఎన్ని వాహనాలను విక్రయించింది? దానిలో ఎటువంటి ఫీచర్ల ఉంటాయి? తదితర వివరాలు తెలుసుకుందాం. మారుతి ఈకో, వ్యాన్ విభాగంలో మారుతి సుజుకి అందిస్తున్న వాహనం. ఇది […]
Ampere Magnus Neo: ఆంపియర్ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మాగ్నస్ నియోను పరిచయం చేసింది, దీని ధర రూ. 79,999 (ఎక్స్-షోరూమ్). ఈ స్కూటర్‌ను రెడ్, వైట్, బ్లూ,గ్రే, బ్లాక్ కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు. రోజువారీ ఉపయోగం కోసం ఈ స్కూటర్‌ను ప్రవేశపెట్టారు. ధర, రేంజ్ ఆధారంగా ఈ స్కూటర్ బజాజ్ చేతక్, టీవీఎస్, హీరో, ఏథర్‌లతో పాటు ఓలాకు గట్టి పోటీనిస్తుంది. ఈ కొత్త స్కూటర్ ఫీచర్లను తెలుసుకుందాం. Ampere Magnus Neo Design […]
Mahindra XEV 7e: మహీంద్రా తన రెండు కొత్త ఎలక్ట్రిక్ SUVలు BE 6, XEV 9eలను గత సంవత్సరం భారతదేశంలో విడుదల చేసింది. ఈ రెండు వాహనాలు వాటి రేంజ్, డిజైన్‌తో ప్రజలను ఆకర్షించాయి. ఇప్పుడు కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ SUV ‘XEV 7e’ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. తాజాగా ఈ కొత్త మోడల్ ఫోటో లీక్ అయింది. ఈ మోడల్ XUV.e8 కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించారు. దీని డిజైన్ XUV.e8 కాన్సెప్ట్‌ను […]
Ligier Mini EV: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు పెద్ద సంఖ్యలో విడుదల కానున్నాయి. కొత్త మోడల్స్ కార్ మార్కెట్లో దూసుకుపోతున్నాయి. అలానే కార్ల కంపెనీలు బడ్జెట్ ఫ్రెండ్లీ ఈవీలపై పనిచేస్తున్నాయి. దీని ద్వారా ప్రతి ఎలక్ట్రిక్ కార్లను కొనే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు లిజియర్ చౌకైన ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దేశీయ, విదేశీ కార్ల కంపెనీలు తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ కార్లపై వేగంగా పని చేస్తున్నాయి. లిజియర్ మినీ […]
Hyundai Exter Price Hike: భారతదేశంలో హ్యాచ్‌బ్యాక్‌ల ధరలో ఎస్‌యూవీలు అందుబాటులోకి వస్తున్న సమయాలు ఇవి. నిస్సాన్ మాగ్నైట్, టాటా పంచ్ వచ్చి మైక్రో స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ సెగ్మెంట్‌ను టేకోవర్ చేశాయి. అప్పుడు దక్షియా కొరియా ఆటోమేకర్ హ్యుందాయ్ నష్టపోయింది. ఇవన్నీ గ్రాండ్ ఐ10 నియోస్, ఐ20 వంటి మోడళ్ల అమ్మకాలపై ప్రభావం చూపాయి. వీటిని ఎదుర్కోవడానికి కంపెనీ సృష్టించిన మోడల్ ఎక్స్టర్. ఇది టాటా పంచ్ ప్రధాన విలన్‌గా నిలిచింది. తక్కువ ధర, ఫీచర్లు, […]