Home / Ashwini Nambiar
Ashwini Nambiar: ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ పువ్వులతో స్వాగతం పలుకుతారు.. ముళ్లతో గుచ్చుతూ ఉంటారు. అన్నింటికీ సిద్దమైతేనే ఈ రంగంలో అడుగుపెట్టాలి. ఈ జనరేషన్ లో ఇలాంటివి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, ఒకప్పుడు నటించిన హీరోయిన్స్.. మరీ 13, 14 ఏళ్లకే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేవారు. వారికి నటించడం తప్ప ఏది తెలిసేది కాదు. వారి అమాయకత్వాన్ని కొందరు అలుసుగా తీసుకొని లైంగిక వేధింపులకు గురిచేసేవారు. తాజాగా సీనియర్ నటి అశ్వినీ […]