Home / Aravind Kejriwal
INDIA Alliance: బీహార్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష ఇండియా కూటమికి షాక్ తగిలింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వచ్చే సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే రేపు ఇండియా కూటమి నేతలు సమావేశం కావాలని భావిస్తున్నారు. అయితే ఈ సమావేశానికి మందే, ఇండియా కూటమి నుంచి బయటకు వస్తున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రకటించింది. మరోవైపు గతేడాది అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ఓడించేందుకు ఆప్, […]