Home / AP SSC Exams
YS Jagan: కూటమి ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శలు ఎక్కుపెట్టారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ టెన్త్ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిలయ్యారని పేర్కొన్నారు. 10వ తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో ఉన్న మీరు, మిగతా వ్యవస్థలను ఇంకా ఎంత ఘోరంగా నడుపుతున్నారో అర్థం అవుతోందని విమర్శించారు. పదవ తరగతి తప్పుడు ఫలితాలతో వేల సంఖ్యలో విద్యార్థులు అడ్మిషన్ల విషయంలో అన్యాయమైపోయారని ఆరోపించారు. వీటన్నిటీకీ […]
SSC Exams Starts from today In Andhra Pradesh: ఏపీలో నేటి నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నేటితో ప్రారంభమయ్యే ఈ పరీక్షలు ఏప్రిల్ 1వ తేదీతో పూర్తి కానున్నాయి. అయితే మార్చి 31న రంజాన్ మాసం పర్వదినాన్ని పురస్కరించుకొని చివరి పరీక్ష సోషల్ స్టడీస్ విషయంలో ఏమైనా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. కాగా, ఈ పరీక్షకు 6,49,884 మంది విద్యార్థులు హాజరవుతుండగా..ఇందులో 6,19,275 మంది విద్యార్థులు రెగ్యులర్ ఉన్నారు. ఉదయం 9.30 […]