Home / AP CM Chandrababu ring
YS Jagan Wears Ring Like same Chandrababu: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చేతికి ఉన్న కొత్త ఉంగరం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు ధరించిన మోడల్లోనే.. జగన్ సైతం ఉంగరం పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ఆ రింగ్ పెట్టుకున్నాకే అధికారంలోకి వచ్చారంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు తాజాగా అదే తరహా ఉంగరాన్ని జగన్ ధరించడం చర్చను లేవనెత్తింది. అయితే వాస్తవానికి అది రింగ్ కాదు.. హెల్త్ […]