Home / Annaram
Revival of Kaleshwaram Project: రాష్ట్రంలోని అనేక ఎకరాలకు సాగునీరు, తెలంగాణకు తాగునీరు అందించే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ఖర్చుతో కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. అందులో భాగంగా అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలను లక్ష్మీ, సరస్వతి, పార్వతి పేర్లతో నిర్మించింది. అయితే గతేడాది మేడిగడ్డ బ్యారేజీలోని ఏడు నెంబర్ పిల్లరు కుంగిపోయింది. దీంతో అప్పటి బీఆర్ఎస్ సర్కారుపై భారీగా విమర్శలు వచ్చాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే బ్యారేజీ కుంగిపోయిందని పలువురు […]