Home / Annadata Sukhibhav
AP Govt starts Annadata Sukhibhav Scheme form June 20th by Chandrababu: ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్నదాత సుఖీభవ పథకం అర్హులకు సర్కారు గుడ్న్యూస్ చెప్పింది. ఏపీలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు చేసింది. ఈ నేపథ్యంలోనే అన్నదాత సుఖీభవ పథకాన్ని […]