Home / ‘Aashiqui 3’ movie
Heroine Sreeleela Gives Clarity About His Marriage: ఇప్పుడు తన వయసు 24 ఏళ్లు అని హీరోయిన్ శ్రీలీల చెప్పారు. తన కేరీర్ ఇప్పుడేప్రారంభమైందన్నారు. 30 ఏళ్లు వచ్చే వరకు వివాహం చేసుకోవాలనే ఆలోచన లేదన్నారు. ‘పెళ్లి సందడి’(2021) మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యంది. ప్రస్తుతం ఆమె బిజీ హీరోయిన్గా దూసుకెళుతున్నారు. తమిళ, హిందీ మూవీల్లో నటిస్తున్నారు. ‘ఆషికి 3’ మూవీలో కార్తీక్ ఆర్యన్‌కి జోడీగా నటిస్తున్నారు. వీరిద్దరి రిలేషన్ గురించి కొన్నాళ్లుగా […]