Published On:

RR vs DC: నాలుగో వికెట్ డౌన్.. లలిత్ యాదవ్ క్లీన్ బౌల్డ్

RR vs DC: నాలుగో వికెట్ డౌన్.. లలిత్ యాదవ్ క్లీన్ బౌల్డ్

దిల్లీ నాలుగో వికెట్ కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్ లో లలిత్ యాదవ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 24 బంతుల్లో లలిత్ 38 పరుగులు చేశాడు. క్రీజులోకి అక్షర్ పటెల్ వచ్చాడు.

ఇవి కూడా చదవండి: