అసలు రోజ్ డే ఎలా ప్రారంభమయ్యిందో తెలుసా..?
rose day specialty in valentine's week అసలు రోజ్ డే ఎలా ప్రారంభమయ్యిందో తెలుసా..?

వాలెంటైన్స్ డే సందర్భంగా వాలెంటైన్ వీక్ స్టార్ అయ్యింది

మరి ఈ వాలెంటైన్ వీక్లో ఫస్ట్ డే రోజ్ డే

ప్రియురాలికి రోజా పువ్వు ఇవ్వడం ద్వారా ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తం చేస్తారు

రెడ్ రోజ్ ఫర్ లవ్ అని అర్థం అందుకే ఎక్కువ మంది రెడ్ కలర్ రోజ్ ఇస్తారు

రోజ్ ఇచ్చి అమ్మాయి ఇంప్రెస్ చేస్తే ఆ కిక్కే వేరు

విక్టోరియన్లు తమ ప్రియమైన వారికి గులాబీలను ఇచ్చే ఆచారాన్ని మొదలుపెట్టారు

పీచ్ గులాబీలు ప్రేమ, అమాయకత్వం సూచిస్తాయి, అయితే తెల్లని పువ్వులు స్వచ్ఛతను సూచిస్తాయి.

ఫిబ్రవరి 7 నుండి 14 వరకు ప్రతిరోజును ఒక్కో ప్రత్యేకమైన రోజుగా జరుపుకుంటారు ప్రేమికులు
