Published On:

అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రం.. మురిసిన ముంబై టీం

అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రం.. మురిసిన ముంబై టీం MI vs KKR Arjun Tendulkar debut match in IPL

అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రం.. మురిసిన ముంబై టీం

అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రం.. మురిసిన ముంబై టీం

సచిన్ టెండూల్కర్ ఓ లెజండరీ క్రికెటర్. తండ్రి బాటలోనే క్రికెట్‌ను ప్రొఫెషన్‌గా ఎంచుకున్న అర్జున్ టెండూల్కర్ 

రెండేళ్ల పాటు నిరీక్షణ తరువాత ఎట్టేకేలకు నిన్న జరిగిన కేకేఆర్‌ వర్సెస్ ముంబై మ్యాచ్ ద్వారా తన అరంగేట్రం చేశాడు అర్జున్ టెండూల్కర్

మినీ వేలంలో అర్జున్ ను ముంబై జట్టు రూ.30 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసింది.

ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు వేసి 17 రన్స్ ఇచ్చాడు అర్జున్.

గతేడాది డిసెంబర్‌లో రాజస్థాన్‌పై గోవా తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు.

తండ్రి సచిన్ సారథ్యంలో అర్జున్ తన తొలి మ్యాచ్ ఆడడం ఎంతో ఆసక్తిని రేకెత్తించింది

ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో  అర్జున్ సెంచరీ సాధించడంతో పాటు బౌలింగ్‌లో మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.

ఇప్పటివరకు 9 టీ20 మ్యాచ్‌ల్లో అర్జున్ 6.60 ఎకానమీ రేట్‌తో 12 వికెట్లు తీశాడు.

ఇకపోతే అర్జున్ డెబ్యూట్ మ్యాచ్ చూడడానికి సారా టెండూల్కర్ వచ్చి సందడి చేశారు

001

PRIME 9 LOGO New

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం

Click Here Sticker

ఇవి కూడా చదవండి: