Published On:

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా టాప్ 10 మూవీ కలెక్షన్స్ చూసేద్దాం

taop 10 highest movie collections of mega prince varun tej during his birthday మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా టాప్ 10 మూవీ కలెక్షన్స్ చూసేద్దాం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా టాప్ 10 మూవీ కలెక్షన్స్ చూసేద్దాం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా టాప్ 10 మూవీ కలెక్షన్స్ చూసేద్దాం

140కోట్ల హైయస్ట్ వసూళ్లు రాబట్టిన వరుణ్ తేజ్ మూవీ ఎఫ్2

రూ. 134కోట్ల సెకండ్ హైయస్ట్ కలెక్షన్లు వసూలు చేసిన మూవీ ఎఫ్3

సాయిపల్లవి హీరోయిన్ గా వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఫిదా మూవీ రూ.91.8కోట్లు రాబట్టింది

2018లో వచ్చిన తొలిప్రేమ రూ.45కోట్లు కలెక్ట్ చేసింది

2019లో వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమారూ. 42కోట్లు కలెక్ట్ చేసింది

2015లో డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో
వరుణ్, ప్రజ్ఞాజైశ్వాల్ హీరోహీరోయిన్లుగా వచ్చిన కంచె మూవీ  రూ.20కోట్లు కలెక్ట్ చేసింది

2014లో వచ్చిన ముకుంద మూవీ ద్వారా
మెగా వారసుల్లో ఒకరైన వరుణ్ తేజ్ తొలిపరిచయం అయ్యారు. ఈ మూవీ రూ. 12కోట్లు కలెక్ట్ చేసింది.

2015లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ మూవీ 20కోట్లు కలెక్ట్ చేసింది

varun tej

మరి ఈ రోజు మెగా ప్రిన్స్ బర్త్ డే సందర్భంగా తన 12వ చిత్రం అయిన గాంఢీవధారి అర్జున్ మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

PRIME 9 LOGO New

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం

Click Here Sticker

ఇవి కూడా చదవండి: