వేసవిలో గోరువెచ్చని నీరు తాగవచ్చా.. లేదా..?
వేసవిలో గోరువెచ్చని నీరు తాగవచ్చా.. లేదా..? is drinking hot water in summer good for health or not

పరగడుపునే గోరువెచ్చని నీటిని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి

వేసవిలోనూ గోరువెచ్చని నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు

గోరువెచ్చని నీటిని తాగడవం వల్ల మలబద్ధకం జీర్ణాశయ సమస్యలు తగ్గుతాయి

గోరువెచ్చని నీరు తాగడం వల్ల రక్తప్రసరణ బాగా జరిగి కండరాల నొప్పులు తగ్గుతాయి

గోరువెచ్చని నీరు సాధారణ ఫ్లూ, జలుబును తగ్గించడంలో సహాయపడాయి

సైనస్ సమస్యలతో బాధపడేవారికి గోరువెచ్చని నీరు త్వరగా ఉపశమనం కలిగిస్తుంది

గోరు వెచ్చని నీటిని తాగడం వలన బరువు తగ్గుతారు

ఫ్యాట్ ని బర్న్ చెయ్యడంలో గోరువెచ్చని నీరు ఎంతో సహాయపడతాయి
