Published On:

తారకరత్న వైఫ్ ఎవరు, అంతకు ముందు ఆమె ఏం చేశారో తెలుసా

తారకరత్న వైఫ్ ఎవరు, అంతకు ముందు ఆమె ఏం చేశారో తెలుసా interesting new about tarakaratna wife

తారకరత్న వైఫ్ ఎవరు, అంతకు ముందు ఆమె ఏం చేశారో తెలుసా

తారకరత్న వైఫ్ ఎవరు, అంతకు ముందు ఆమె ఏం చేశారో తెలుసా

తారకరత్న పర్సనల్ లైఫ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

స్నేహితుల ద్వారా పరిచయమైన అలేఖ్యరెడ్డి ఆ తర్వాత ప్రేమగా మారింది

ప్రేమని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో 2012లో అలేఖ్యరెడ్డిని ఓ గుడిలో పెళ్లి చేసుకున్నాడు తారకరత్న.

తారక్ అలేఖ్య రెడ్డిలకు 2013లో నిషిక అనే పాప జన్మించింది

ఎన్టీఆర్ మనవడిగా,
సినిమాటోగ్రాఫర్ అయిన నందమూరి మోహనకృష్ణ కొడుకుగా 20ఏళ్లకే సినీరంగ ప్రవేశం చేసిన తారక్

విజయసాయిరెడ్డి వైఫ్ చెల్లిలి కూతురు అలేఖ్య రెడ్డిని తారక్ ప్రేమ వివాహం చేసుకున్నారు 

బాలకృష్ణకు తారక్ రత్నకుఎంతో ప్రేమ ఆప్యాయత ఉన్నాయి

అలేఖ్య కూడా సినీ పరిశ్రమలోనే కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసేది

తారకరత్న సినిమాతోపాటు రాజకీయల్లోనూ ఫోకస్ చేస్తూ ఇప్పుడిప్పుడే స్ట్రాంగ్ అడుగులు వేస్తున్నారు

ఫిబ్రవరి 22న పుట్టిన తారకరత్న ఫిబ్రవరి 18న  తన 39వ ఏట మరణించారు

001

PRIME 9 LOGO New

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం

Click Here Sticker

ఇవి కూడా చదవండి: