గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన గానకోకిల లతామంగేష్కర్ లైఫ్ స్టోరీ
interesting facts about Lata Mangeshkar life story గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన గానకోకిల లతామంగేష్కర్ లైఫ్ స్టోరీ

గాన కోకిల,
మెలోడీ రాణి,
నైటింగేల్ ఆఫ్ ఇండియా లతా మంగేష్కర్

1942లో మరాఠీ చిత్రం పహ్లా మంగళ గౌరి సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు

1947లో మజ్ బూర్ చిత్రంతో గాయనిగా రంగ ప్రవేశం చేశారు

1999 నుంచి 2005 వరకు ఎంపీగా కూడా పనిచేశారు

సినీనిర్మాతగా మరాఠీలో వాదల్, కాంచన్ గంగా తదితర సినిమాలు కూడా చేశారు

జాతీయ చలనచిత్ర పురస్కారాలు, ఫిల్మింఫేర్ అవార్డులు కూడా అందుకున్నారు

రాంరాంపహునా, మొహిత్యాంచి మంజుల చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు

భారత రత్న, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు కూడా అందుకున్నారు లత

30,000 పాటలు పాడిన ఏకైక గాయనిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పేరు నమోదు
