HMD Fusion X1: పిల్లల సేఫ్టీ కోసం కొత్త ఫీచర్ ఫోన్
HMD Fusion X1: హెచ్ఎండీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ – HMD Fusion X1 ను MWC 2025 లో ఆవిష్కరించింది.

HMD Fusion X1 లాంచ్ అయింది.

అనేక దేశాలలో అమ్మకానికి అందుబాటులో ఉంది

దీని ధర 269.99 యూరోలు

ఎక్స్‌ప్లోరా సహకారంతో కంపెనీ ఈ ఫోన్‌ను అభివృద్ధి చేసింది

ది బెటర్ ఫోన్ ప్రాజెక్ట్ కింద డెవలప్ చేశారు

Xplora గార్డియన్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా కంట్రోల్ చేయచ్చు.

108MP మెయిన్ కెమెరా, 50-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి
