వేసవిలో శరీర ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి చక్కని చిట్కాలు
వేసవిలో శరీర ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి చక్కని చిట్కాలు health tips for summer body temperatures

వేసవిలో శరీర ఉష్ణోగ్రతలను తగ్గించుకోవడం ఎలా

వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగి శరీరం వేడిగా ఉంటుంది

శరీర ఉష్ణోగ్రతలు పెరిగి డీహైడ్రేషన్ ఏర్పడుతుంది అలసట పెరుగుతుంది

కొబ్బరినూనెతో శరీరం మర్ధన తర్వాత స్నానం చెయ్యడం వల్ల బాడీ టెంపరేచర్స్ ని తగ్గించవచ్చు

ప్రతిరోజూ క్రమం తప్పకుండా నిమ్మరసం కొబ్బరినీళ్లు తాగడం వల్ల హైడ్రేట్ అవ్వొచ్చు

కుంకుమపువ్వు కలిపిన పాలను తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రతలను తగ్గించవచ్చు

ఎర్రమందారం టీని తాగడం వల్ల కూడా శరీర ఉష్ణోగ్రతలు తగ్గుతాయి

సోంపు జీరకర్ర దనియాల నానబెట్టిన నీటిని తాగడం వల్ల కూడా శరీరం చల్లబడుతుంది
