Published On:

నోటి దుర్వాసను ఈజీగా తగ్గించే వంటింటి చిట్కాలు

నోటి దుర్వాసను ఈజీగా తగ్గించే వంటింటి చిట్కాలు health tips for oral care

నోటి దుర్వాసను ఈజీగా తగ్గించే వంటింటి చిట్కాలు

నోటి దుర్వాసను ఈజీగా తగ్గించే వంటింటి చిట్కాలు

నోటి దుర్వాసనను నివారించడానికి దంతాలే కాదు నాలుకను శుభ్రపరుచుకోవాలి

టంగ్ క్లీనర్‌ని వారానికి 2-3 సార్లు ఉపయోగించడం వల్ల నోటిని ఆరోగ్యవంతంగా చూసుకోవచ్చు

నాలుకను శుభ్రం చేయడానికి ఉప్పునీరు ఉపయోగించవచ్చు.

నోరు శుభ్రంగా, దుర్వాసన లేకుండా ఉండటానికి తిన్న వెంటనే నీటితో పుక్కిలించడం చాలా మంచిది

సోంపు లవంగాలు యాలకలు వంటి సుగంధ ద్రవ్యాలు నోటి దర్వాసనను నివారించి జీర్ణక్రియకు తోడ్పడుతాయి

నోటిలోని బ్యాక్టీరియాను తొలగించడంలో ప్రోబయోటిక్ ఆహారాలు  సహాయపడతాయి

కొబ్బరినూనెతో బ్రష్ చెయ్యడం ద్వారా నోటి దుర్వాసనను నివారించవచ్చు

రెండు పూటల బ్రష్ చెయ్యడం ద్వారా నోటిని చాలా ఆరోగ్యవంతంగా చూసుకోవచ్చు

బేకింగ్ సోడాను నీటితో కలిపి పేస్టులా తయారు చేసి దానిని నాలుకపై అప్లై చేసి శుభ్రం చేసుకోవడం ద్వారా నోటి దుర్వాసనను తగ్గించవచ్చు

001

PRIME 9 LOGO New

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం

Click Here Sticker

ఇవి కూడా చదవండి: