వేసవికాలంలో దొరికే సీజనల్ పండ్లు తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా
వేసవికాలంలో దొరికే సీజనల్ పండ్లు తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా health benefits of seasonal fruits

వేసవిలో పుచ్చకాయను తినడం వల్ల శరీరంలోని ఉష్ణోత్రగత తగ్గించి బాడీని హైడ్రేట్ చెయ్యవచ్చు

స్ట్రాబెర్రీలను తినడం వల్ల మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బుల లక్షణాల నుంచి దూరంగా ఉండవచ్చు

బొప్పాయిలు జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు సహాయపడతాయి. ఇవి బరువు తగ్గడాన్ని వేగవంతం చేస్తాయి

నారింజ గాయాలను నయం చేసి, మృదువైన చర్మాన్ని అందిస్తుంది. రోగనిరోధక శక్తిని అందిస్తుంది

వేసవిలో లభించే మామిడి పండ్లను తినడం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రతలను కంట్రోల్లో ఉంచవచ్చు

రేగిపండ్లను తినడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్లు మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి

చెర్రీలను తింటే మనస్సు రిలాక్స్ అవ్వడమే కాక నిద్ర సంబంధిత రుగ్మతలను తొలగించడంలో సాయం చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి.

బ్లూబెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి క్యాన్సర్ కారకాలు అలాగే డీఎన్ఏను డేమేజ్ చేసే ఫ్రీ రాడికల్స్ నుంచి బాడీను ప్రొటెక్ట్ చేస్తాయి.

బ్లాక్ బెర్రీస్ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే మధుమేహాన్ని నియంత్రించి, జీవక్రియను వేగవంతం చేస్తాయి.
