ఉపవాస సమయంలో తీసుకోవాల్సి ఫుడ్స్ ఏంటో తెలుసా
ఉపవాస సమయంలో తీసుకోవాల్సి ఫుడ్స్ ఏంటో తెలుసా food items that u eat in shivaratri fasting

ఉపవాసం చేసేవారు తీసుకోవలసిన లైట్ ఫుడ్స్ లో మజ్జిగ ఒకటి

కొబ్బరి నీళ్లను తీసుకోవచ్చు

ఎండు ఖర్జూరాను నానబెట్టి తినవచ్చు

ఉపవాసం మధ్యలో డ్రైప్రూట్స్ ని తీసుకోవచ్చు

పండ్లను తింటూ కూడా ఉపవాసం ఉండవచ్చు

ఉపవాసం మధ్యలో కొంచెం కొంచెంగా నీటిని తాగవచ్చు అలా అని ఓకే సారి నీటిని తాగకూడదు

పాలను కూడా తాగవచ్చు

కేరళ వంటకం అయిన పుట్టును కూడా ఉపవాసం చేసే ముందు తీసుకుంటే కడుపు నిండుగా ఉండి ఉపవాసానికి కావాలిసిన శక్తి వస్తుంది

ఉపవాసానికి ముందు సగ్గుబియ్యంతో చేసిన వంటకాలను తినడం వల్ల కూడా శరీరానికి శక్తి వస్తుంది

వెజిటెబుల్స్ ఆకుకూరలతో చేసిన సూప్స్ తీసుకోవచ్చు
