Last Updated:

CSIR UGC NET 2022 పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రారంభం

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జాయింట్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ - యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CSIR-UGC NET) కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తి గల అభ్యర్థులు CSIR UGC NET 2022 దరఖాస్తు ఫారమ్‌ను అధికారిక వెబ్‌సైట్ csirnet.nta.nic.in ద్వారా జూలై 11, 2022 నుండి పూరించవచ్చు.

CSIR UGC NET 2022 పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రారంభం

New Delhi: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జాయింట్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ – యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CSIR-UGC NET) కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తి గల అభ్యర్థులు CSIR UGC NET 2022 దరఖాస్తు ఫారమ్‌ను అధికారిక వెబ్‌సైట్ csirnet.nta.nic.in ద్వారా జూలై 11, 2022 నుండి పూరించవచ్చు. దరఖాస్తులు చేసుకోవడానికి చివరితేదీ ఆగస్టు 10, 2022.

NTA వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు దరఖాస్తును జూలై 11, 2022 నుంచి చేసుకోవచ్చు.
CSIR UGC NET రిజిస్ట్రేషన్ 2: ఆగస్టు 10, 2022తో ముగుస్తుంది.
పరీక్ష రుసుము చెల్లించడానికి చివరి తేదీ: ఆగస్టు 10, 2022 (రాత్రి 11:50 వరకు)
ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫారమ్‌లోని వివరాల దిద్దుబాటు: ఆగస్టు 12 నుండి 16, 2022 వరకు చేసుకోవచ్చు.
ఈ ఏడాది CSIR UGC NET పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో మూడు గంటల పాటు జరగనుంది.

ఇవి కూడా చదవండి: