Published On:

సమ్మర్లో ముఖం నిగారింపుకు తీసుకోవాల్సిన బ్యూటీ టిప్స్

beauty tips for summer సమ్మర్లో ముఖం నిగారింపుకు తీసుకోవాల్సి బ్యూటీ టిప్స్

సమ్మర్లో ముఖం నిగారింపుకు తీసుకోవాల్సిన బ్యూటీ టిప్స్

సమ్మర్లో ముఖం నిగారింపుకు తీసుకోవాల్సిన బ్యూటీ టిప్స్

సమ్మర్లో తీసుకోవాల్సిన బ్యూటీ టిప్స్

నిమ్మరసం ఫేస్ పై అప్లై చేయడం వల్ల ముఖంలో గ్లో వస్తుంది

ఐస్ క్యూబ్స్ ని ఫేస్ పై రుద్దడం వల్ల డర్ట్ పోయి
ముఖం నిగారిస్తుంది

ముఖంలోని మురికిని శుభ్రం చేయడానికి కొబ్బరినూనె ఎంతో సహాయపడుతుంది

కలబందలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ముఖానికి ఎంతో మేలు చేస్తాయి

కీరాదోస ముఖంలో మెరుపు తీసుకురావడంలో చాలా సహాయపడుతుంది

ముఖంపై ఉన్న టాన్ ని తొలగించడంలో పెరుగు చాలా ప్రభావవంతంగా ఉంటుంది

రోజ్ వాటర్ మన ముఖాన్ని శుభ్రపరిచి.. దాని మృదుత్వాన్ని కాపాడుతుంది

ముఖంపై గ్లో తీసుకురావడానికి టొమాటోలు బాగా యూజ్ అవుతాయి

పాలలో ఉండే ప్రోటీన్, కాల్షియం ముఖాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి

001

PRIME 9 LOGO New

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం

Click Here Sticker

ఇవి కూడా చదవండి: