Published On:

సిద్ధార్ద్ తో డేటింగ్.. స్పందించిన అధితిరావు హైదరీ

సిద్ధార్ద్ తో డేటింగ్.. స్పందించిన అధితిరావు హైదరీ aditi rao hydari reactin on dating with hero siddharth

సిద్ధార్ద్ తో డేటింగ్.. స్పందించిన అధితిరావు హైదరీ

సిద్ధార్ద్ తో డేటింగ్.. స్పందించిన అధితిరావు హైదరీ

బాలీవుడ్ బ్యూటీ అదితిరావు హైదరీతో హీరో సిద్దార్థ్‌ సీక్రెట్ లవ్ ఎఫైర్ నడిపిస్తున్నారంటూ జోరుగా టాక్

దీంతో సిద్దార్థ్- అదితిరావు హైదరీ లవ్ ట్రాక్ ఇష్యూ హాట్ టాపిక్ అయ్యింది.

ఇంతలో రీసెంట్ గా ఓ పాటకు సిద్దార్థ్ తో కలిసి స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేసింది అదితిరావు హైదరీ

వీళ్లిద్దరి వ్యవహారంపై  నెట్టింట చర్చలు ముదిరాయి.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ అంశంపై అదితిరావు రియాక్ట్ అయింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అదితిరావు హైదరీ.. సాధారణంగా తాను ఇలాంటి రూమర్స్ పట్టించుకోనని చెప్పింది.

అంతకుముందు అదితి బర్త్‌ డే సందర్భంగా విష్ చేసిన సిద్దార్థ్.. నా హృదయ యువరాణికి బర్త్ డే విషెస్ అంటూ నెట్టింట పోస్ట్ పెట్టారు

మహాసముద్రంలో ప్రేమికులుగా నటించిన సిద్దార్ధ్, అదితిరావు హైదరీ సినిమాలో రొమాన్స్‌ను గట్టిగా పండించారు.

మరి ఈ రూమర్స్ ఇంకే మలుపు తిరుగుతాయో చూడాలి

001

PRIME 9 LOGO New

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం

Click Here Sticker

ఇవి కూడా చదవండి: