Home / సినిమా
హాలీవుడ్ ప్రముఖ నటుడు రాబీ కోల్ట్రేన్ కన్నుమూశారు. హ్యారీపోటర్ సినిమాలు చూసిన ప్రతి ఒక్కరికీ రాబీ కోల్ట్రేన్ సుపరిచితుడే. ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాలైన హ్యారీపోటర్ సిరీస్‌లో రాబీ కోల్ట్రేన్ హాగ్రిడ్ అనే ముఖ్య పాత్ర పోషించి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
దేశంలోని ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకునే పండుగ కర్వాచౌత్. కాగా ఈ పర్వదినం సందర్భంగా బాలీవుడ్లో పలు కొత్త జంటలు సందడి చేశాయి. భర్త క్షేమం కోరుతూ మహిళలు ఈ పండుగను ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీ.
రిషి వసులు ఇద్దరు కలిసి, పైకి వెళ్లి, బొమ్మలకు చీరల సెలెక్ట్ చేయడానికి వెళ్తే, దేవయాని రగిలిపోతూ ఉంటుంది.
త్రివిక్రమ్ సినిమాలో మహేష్‌బాబు కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం కోసం మహేష్ బాబు మేకోవర్ అవుతున్న ఫొటోను స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
తను ఎక్కడికైనా తీసుకెళ్ళని, నీ జీవితం నుంచి మాత్రం తీసుకెళ్ళలేదు’ అని దీప వాళ్ల అన్నయ్య అంటాడు. ‘నాకైతే తీసుకుని వెళ్లలేదని అనిపిస్తోంది. అలా చేసేదే అయితే ఎప్పుడో తీసుకుని పోయేదిగా అని దీప తల్లి అంటుంది.
నాన్నా నేనంటే నీకు నిజంగానే ఇష్టమేనా? అని అడిగిన మాధవకూతురు
స్టార్ మా అవార్డ్స్ వేడుకలో ముఖేష్ తన తండ్రి గురించి ఈ విధంగా మా నాన్నని నేను నాకే పుట్టిన కొడుకులా చూసుకున్నాను.. అందరి లైఫ్‌లో ఇలా జరుగుతుందో లేదో నాకు తెలియదు.కానీ నా జీవితంలో జరిగింది’ అంటూ రిషి తండ్రిని చూసి చాలా ఎమోషనల్ అయ్యాడు.
"మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ " కు వ్యతిరేకంగా ఎవరైనా పోస్టులు పెట్టిన వారు అనర్హత అవుతారని వెల్లడించారు.
మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా అనగానే అభిమానుల్లో ఒక రేంజ్ లో అంచనాలు పెరిగిపోయాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రం అతడు. అయితే తాజా ప్రాజెక్టు పై మొదటి రోజు నుంచే రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
గాడ్ ఫాదర్ సక్సెస్ ని మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. గాడ్ ఫాదర్ చిత్రంలో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ అతిధి పాత్రలో నటించారు.