Last Updated:

Telugu Panchangam: నేటి శుభ, అశుభ ముహూర్త సమయాలివే (21 నవంబర్ 2022)

సాధారణంగా మన ఇంట్లో జరుపుకునే శుభకార్యాలు, పండుగలు, గృహప్రవేశం, కళ్యాణం ఇలా అన్ని కార్యక్రమాలను పంచాంగం ప్రకారం శుభముహూర్తాలు చూసి జరుపుకుంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం, తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం ఈ ఐదింటిని కలిపి పంచాంగమని పిలుస్తారు. ఈ పంచాంగం శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం ఇలా ముఖ్యమైన విషయాలతో కూడి ఉంటుంది.

Telugu Panchangam: నేటి శుభ, అశుభ ముహూర్త సమయాలివే (21 నవంబర్ 2022)

Telugu Panchangam: సాధారణంగా మన ఇంట్లో జరుపుకునే శుభకార్యాలు, పండుగలు, గృహప్రవేశం, కళ్యాణం ఇలా అన్ని కార్యక్రమాలను పంచాంగం ప్రకారం శుభముహూర్తాలు చూసి జరుపుకుంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం, తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం ఈ ఐదింటిని కలిపి పంచాంగమని పిలుస్తారు. ఈ పంచాంగం శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం ఇలా ముఖ్యమైన విషయాలతో కూడి ఉంటుంది.

తిథి బహుళపక్షం ద్వాదశి ఉదయం 10:07 గంటల వరకు ఉంటుంది ఆ తర్వాత బహుళపక్షం త్రయోదశి ప్రారంభమవుతుంది.

నక్షత్రం అర్ధరాత్రి 12:36 నుంచి చిత్త నక్షత్రం ప్రారంభం అయ్యి మరుసటి రోజు 12:14 గంటల వరకు ఉంటుంది.

సూర్యోదయం: ఉదయం 6:35 గంటలకు
సూర్యాస్తమయం: సాయంత్రం 5:34 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే..

అభిజిత్ ముహుర్తం: ఉదయం 11:39 నుండి రాత్రి 12:24 గంటల వరకు
బ్రహ్మ ముహుర్తం: ఉదయం 04:52 నుండి 05:40గంటల వరకు
అమృత కాలం: సాయంత్రం 05:56 నుంచి సాయంత్రం07:30 గంటల వరకు

నేడు అశుభ ముహుర్తాలివే..
రాహూకాలం: ఉదయం 7:51 నుండి 9:14 గంటల వరకు
యమగండం: మధ్యాహ్నం 10:38 నుంచి 12:01గంటల వరకు
దుర్ముహర్తం: మధ్యాహ్నం 12:24 నుండి మధ్యాహ్నం 01:08 గంటల వరకు.. మరల 02:37 నుంచి 03:22 గంటల వరకు
వర్జ్యం ఉదయం 05:35 గంటల నుంచి 07:07 గంటల వరకు

ఇవి కూడా చదవండి: