Home / రాశి ఫలాలు
Shani Dev: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడిని కర్మ ఫలాలను ఇచ్చేవాడిగా, న్యాయ దేవుడిగా పూజిస్తారు. ఆయన శిక్షకుడు మాత్రమే కాదు.. తమ తమ కర్మల ప్రకారం జీవించే వారందరినీ సరైన మార్గాన్ని అనుసరించేలా ప్రేరేపించేవాడు కూడా. అందుకే శని పేరు వింటేనే.. చాలా మంది భయపడతారు. కానీ శని ప్రభావం ఎల్లప్పుడూ ప్రతికూలంగా ఉండదని మీకు తెలుసా ? శని ప్రభావం చాలా నెమ్మదిగా ఉంటుంది. దాని ప్రభావం చాలా లోతైనది. అంతే కాకుండా […]
Shani Jayanti 2025: శని జయంతి హిందూ సాంప్రదాయం ప్రకారం చాలా ముఖ్యమైన పండుగ అని చెబుతారు. దీనిని ముఖ్యంగా శని దేవుడి జన్మదినం సందర్భంగా జరుపుకుంటారు. శని దేవుడిని న్యాయ దేవుడిగా పరిగణిస్తారు. ఆయనను పూజించడం వల్ల శని యొక్క దుష్ప్రభావాలను శాంతపరచడమే కాకుండా జీవితంలో స్థిరత్వం, శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు. శని దేవుడిని న్యాయ దేవుడిగా పూజిస్తారు. ప్రతి సంవత్సరం శని జయంతి పండుగను జ్యేష్ఠ మాసం అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ రోజున […]
Gajlaxmi Rajyog on July 26th 2025: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. దేవగురువు బృహస్పతి మే 14, 2025న రాత్రి 11:20 గంటలకు మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. బృహస్పతి మిథునరాశిలోకి ప్రవేశించిన తర్వాత, ఆనందం , శ్రేయస్సును సూచించే గ్రహం అయిన శుక్రుడు జూలై 26న మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ విధంగా.. జూలై 26 నుండి బృహస్పతి, శుక్రుల కలయిక ఉంటుంది. ఇది గజలక్ష్మీ రాజ్యయోగం ఏర్పడటానికి దారితీస్తుంది. ఈ గజలక్ష్మీ రాజయోగం ఆగస్టు 21 […]
Trigrahi Yog in April 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు కాలానుగుణంగా తమ రాశులను మార్చుకుంటాయి. ఇది మొత్తం 12 రాశులపై ప్రభావం చూపుతుంది. గ్రహాల సంచారం వ్యక్తుల జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో గ్రహాల కలయిక కూడా కొన్ని రాశుల వారికి శుభ , అశుభ ఫలితాలను అందిస్తుంది. ఏప్రిల్ 14న గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు మీన రాశిలోకి ప్రవేశించాడు. ఇప్పటికే ఇక్కడ శని, శుక్ర గ్రహాలు ఉన్నాయి. […]
Horoscope for Monday, March 17, 2025: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. మేషం – భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనబరుస్తారు. నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. స్వల్ప ధన లాభం. వృషభం – ఆర్దిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. జీవిత భాగస్వామి […]
Horoscope for Saturday, March 15, 2025: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. మేషం – వృత్తి, ఉద్యోగాలలో కొన్ని అనుకోని మార్పులు వస్తాయి. అనవసరమైన పరిశీలనలు ఉండుట వలన ప్రశాంతత తగ్గుతుంది. పిల్లల విద్యా విషయమై ప్రత్యేక శ్రద్ధను చూపాలి అనే ధోరణి మీలో ఏర్పడుతుంది వృషభం – వృత్తి, వ్యాపారాలు. రాజకీయపరమైన వ్యవహారాలు […]
Horoscope for Friday, March 14, 2025: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. మేషం – ఉత్సాహభరితమైన వాతావరణం నెలకొంటుంది. ప్రతి విషయంలో అనుకూలంగా ఉంటుంది. రావలసిన ధనం కొంతమేర చేతికి అందుతుంది. దైవ సందర్శన మేలు కలిగిస్తుంది. వృషభం – నూతన ఉత్తేజంతో అడుగు ముందుకు వేస్తారు. మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు. నూతన ప్రణాళికను […]
Horoscope for Thursday, March 13, 2025: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. మేషం – ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంతకాలం మిమ్మల్ని అపార్థం చేసుకున్న ఒక వర్గం తిరిగి మళ్లీ చేరువవుతారు. మీ ప్రణాళికలో మార్పులు చేర్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వృషభం – కుటుంబంలో స్వల్పమైన అనారోగ్య సమస్యలు చోటుచేసుకుంటాయి. మానసిక […]
Horoscope for Wednesday, March 12, 2025: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. మేషం – ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. రాజకీయ రంగాలలోని వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. వృషభం – జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆర్థిక […]
Horoscope for Tuesday, March 11, 2025: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. మేషం – ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది. కొన్ని విషయాలలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. క్షణం తీరిక లేకుండా హడావుడిగా కాలాన్ని గడుపుతారు. వృషభం – కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన అంశాలు లాభిస్తాయి. రాజకీయపరంగా తీసుకున్న నిర్ణయాలు అనుకూలిస్తాయి. […]