క్రికెట్ అంపైర్ కావాలంటే ఏం అర్హతలు ఉండాలో తెలుసా
క్రికెట్ అంపైర్ కావాలంటే ఏం అర్హతలు ఉండాలో తెలుసా what are the qualifications of cricket umpire

అంపైర్ గా వ్యవహరించే వ్యక్తిని ఎలా సెలెక్ట్ చేస్తారో తెలుసా

వాళ్లకు క్రికెట్ ఆడిన అనుభవం ఉంటుందా

అసలు అంపైర్ కావాలంటే ఏం చెయ్యాలి

క్రికెట్ లో అంపైర్ గా వ్యవహరించే వ్యక్తికి క్రికెట్ ఆడిన అనుభవం ఉండాల్సిన అవసరం లేదు

నిర్ధిష్ట విద్యార్హత ఏమీ అవసరం లేదు

చదవడం రాయడం వచ్చి ఉండాలి, ఇంగ్లీష్ మాట్లాడడం రావాలి

42క్రికెట్ చట్టాలపై అహగాహణ ఉండాలి

వివిధ థియరీ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన తర్వాత బీసీసీఐ నిర్వహించే పరీక్షల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి

ఎక్కువ సమయం గ్రౌండ్ లో ఉండాలి దృష్టి వినికిడి ఏకాగ్రతతో పాటు త్వరగా నిర్ణయం తీసుకునే సామర్థ్యం ఉండాలి

ఏకకాలంలో నో బాల్స్, వైడ్ బాల్స్, ఓవర్లో ఎన్ని బాల్స్ అయ్యాయి

ఎన్ని వికెట్లను కోల్పోయింది వంటి మల్టీ టాస్క్ ను నిర్వహించే సామర్థ్యం ఉండాలి
