Published On:

కాఫీ పౌడర్ తో మీ అందం రెట్టింపు

కాఫీ పౌడర్ తో మీ అందం రెట్టింపు Beauty benefits Of Coffee Powder

కాఫీ పౌడర్ తో మీ అందం రెట్టింపు

కాఫీ పౌడర్ తో మీ అందం రెట్టింపు

కాఫీ అంటే ఒత్తిడిని తగ్గించి మనస్సును రిఫ్రెష్ చేసే డ్రింక్ మాత్రమే కాదు కాఫీ పొండి అందాన్ని కూడా రెట్టింపు చేస్తుంది

కాఫీలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కంటి కింద వాపును తగ్గించడంలో కాఫీ పొడి సహాయపడుతుంది

dark

కాఫీ పొడిలో తేనె కలిపి కంటి కింద రాసుకోవడంతో నల్లటి వలయాలు మాయం అవుతాయి

కాఫీ పొడిలో ఆలివ్ ఆయిల్ కలిపి చర్మానికి రాసుకోవాలి ఇలా రాసుకోవడంతో వృద్ధాప్య ఛాయలు తొలుగుతాయి

మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడటంలో కాఫీ పౌడర్ సహాయపడతుంది

కాఫీ పౌడర్లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది సహజమైన ఎక్స్ ఫోలియేటర్గా పనిచేస్తుంది

కాఫీలో ఉండే పాలీఫినాల్స్ యూవీ కిరణాల నుంచి రక్షణను అందిస్తాయి

కాఫీ పొడిలో ఆలివ్ ఆయిల్ కలిపి చర్మానికి రాసుకోవాలి ఇలా రాసుకోవడంతో వృద్ధాప్య ఛాయలు తొలుగుతాయి

మచ్చలు ఉన్న ప్రాంతంలో కాఫీ పొడిని రాసుకోవడంతో మంచి ఫలితాలు పొందవచ్చు. కాఫీ పొడి పెదాలపై రాసుకోవడంతో పెదాల నలుపు తొలగుతుంది.

001

PRIME 9 LOGO New

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం

Click Here Sticker

ఇవి కూడా చదవండి: