రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడిగా మరో రికార్డ్
రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడిగా మరో రికార్డ్ Virat Kohli creates a new record with 7000 runs in IPL history

16 ఏళ్ల ఐపీఎల్ కెరీర్ లో విరాట్ రికార్డుల విధ్వంసం

6మే2023న ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్ లో కోహ్లీ సరికొత్త రికార్డ్ సృష్టించారు

ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 55 పరుగులు చేశాడు

దానితో ఐపీఎల్ చరిత్రలో 7000 పరుగులు సాధించిన తొలి బ్యాటర్ గా విరాట్ నిలిచాడు

ఢిల్లీ మ్యాచ్ కు ముందు 6988 పరుగులతో ఉన్న కోహ్లీ పవర్ ప్లే ముగిసేలోపు 7000 పరుగుల రికార్డును అందుకున్నాడు

ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పుటివరకు 10 మ్యాచులు ఆడిన విరాట్ 6 హాఫ్ సెంచరీలతో, 419 పరుగులు చేశాడు.

ఐపీఎల్ లో ఓవరాల్ గా 233 మ్యాచులు ఆడిన కోహ్లీ 5 సెంచరీలు, 50 హాఫ్ సెంచరీలతో 7043 పరుగులు చేశాడు

16 ఏళ్ల ఐపీఎల్ కెరీర్లో ఒకే టీమ్ కు అన్ని సీజన్లూ ఆడిన ఏకైక ప్లేయర్ కోహ్లీనే

ఈ ఐపీఎల్ సీజన్ ముగిసే సరికి కోహ్లీ ఇంకెన్ని రికార్డులు నెలకొల్పుతాడో చూడాలి
