Published On:

వడదెబ్బ బారిన పడకుండా ఈ టిప్స్ ఫాలో అవ్వండి

వడదెబ్బ బారిన పడకుండా ఈ టిప్స్ ఫాలో అవ్వండి useful tips to avoid sunstroke

వడదెబ్బ బారిన పడకుండా ఈ టిప్స్ ఫాలో అవ్వండి

వడదెబ్బ బారిన పడకుండా ఈ టిప్స్ ఫాలో అవ్వండి

అత్యంత వేడి ఉష్ణోగ్రతలు నమోదయినప్పుడు ఇళ్లలోనే ఉండడం మంచిది

వదులుగా ఉండే లైట్ కలర్ దుస్తులు వేసుకోవడం ఉత్తమం

బాగా నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి

అధిక ఉష్ణోగ్రతల్లో పనిచెయ్యకుండా జాగ్రత్త పడాలి

వడదెబ్బ అధిక ఉష్ణోగ్రతలో గడపడం వల్లే తగులుతుంది

వేడి వాతావరణంలో శారీరక శ్రమ చేస్తే శరీరంలోని అంతర్గత ఉష్ణోగ్రతలు ప్రమాదంలో పడతాయి

ఈ పరిస్థితుల్లో వడదెబ్బ ముప్పు ఎక్కువ వడదెబ్బ ప్రాణాంతకమైనది

ఆల్కహాల్, కెఫిన్ కు దూరంగా ఉండాలి

చల్లదనం కోసం నీడ ప్రాంతాల్లో సేదదీరడం, ఫ్యాన్లు ఏసీల దగ్గర ఉండడం వల్ల వడదెబ్బ బారినుంచి బయటపడతాం

001

PRIME 9 LOGO New

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం

ఇవి కూడా చదవండి: