Published On:

కొంటె కళ్లతో కవ్విస్తోన్న లక్ష్మీరాయ్

కొంటె కళ్లతో కవ్విస్తోన్న లక్ష్మీరాయ్ tollywood laxmi rai latest Photos

కొంటె కళ్లతో కవ్విస్తోన్న లక్ష్మీరాయ్

కొంటె కళ్లతో కవ్విస్తోన్న లక్ష్మీరాయ్

లక్ష్మీరాయ్ తెలుగులో పెద్దగా పరిచయం అక్కకర్లేని పేరు

మొదట హీరోయిన్ గా చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ చేస్తూ అదరగొడుతుంది

తెలుగు తమిళ మళయాల కన్నడ ఇలా సౌత్ ఇండస్ట్రీని చుట్టేస్తేంది

కాంచనమాల కేబుల్ టీవీ అనే సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసింది ఈ బ్యూటీ

ఆ తర్వాత కాంచన సినిమాతోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

కొద్ది రోజులకు ఈ అమ్మడకు అంతగా గుర్తింపు రాకపోవడంతో ఐటెం సాంగ్స్ కు పరిమితం అయ్యింది.

ప్రస్తుతం తెలుగులో ఆనందభైరవి సినిమా చేస్తుంది

001

PRIME 9 LOGO New

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం

Click Here Sticker

ఇవి కూడా చదవండి: