ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు ఇవే
ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు ఇవే this week theatrical and ott release

ఈ వారం థియేటర్లు,ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలివే

టాక్సీ మూవీ కూడా ఈ వారం రిలీజ్ కు సిద్దంగా ఉంది

రానానాయుడు వెబ్ సిరీస్ ఈనెల 10న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

వాడు ఎవడు మూవీ ఈ వారం రిలీక్ కు సిద్ధంగా ఉంది

నేడే విడుదల మార్చి 10న విడుదల

సీఎస్ఐ సనాతన్ మార్చి 10న విడుదల

బొమ్మై నాయగి ఈ వారంలో జీ5లో విడుదల కానుంది

యాంగర్ టేల్స్ ఈనెల 9న హాట్ స్టార్లో స్ట్రీమింగ్
