ఈ సమస్యలున్నవారు కిస్‌మిస్ తినకపోవడం ఉత్తమం
ఈ సమస్యలున్నవారు కిస్‌మిస్ తినకపోవడం ఉత్తమం side effects of kismis

కిస్మిస్ భారతీయ వంటకాల్లో ఇదో ప్రత్యేకమైన పదార్థం తీపి పదార్థం చేస్తున్నరంటే కిస్ మిస్ వెయ్యాల్సిందే

అయితే సాధారణంగా కొంతమంది రోజు రాత్రివేళ నానబెట్టి ఉదయం ఈ కిస్ మిస్ లను తింటుంటారు

ఎండుద్రాక్షను రోజు అతిగా తినడం వల్ల కూడా అనేక ఆరోగ్య సమస్యలున్నాయంట

కిస్ మిస్ అధికంగా తింటే డయేరియా వచ్చే అవకాశం ఉంది.

ఇవి అరగడానికి సమయం పడుతుంది. అందుకే జీర్ణాశయ సమస్యలు ఉన్నవారు, బలహీనమైన జీర్ణశక్తిని కలిగి ఉన్నవారు కిస్మిస్‌లను తక్కువగా తినాలి.

రక్తాన్ని పలచబరిచే మందులను వాడుతూన్న వారు కిస్మిస్ లకు దూరంగా ఉండడం మంచిది

గర్భవతిగా ఉన్నప్పుడు, పిల్లలకు పాలు ఇస్తున్నప్పుడు కూడా కిస్మిస్‌లను దూరం పెడితే మంచిది.

కిస్‌మిస్ వల్ల జరిగే అనర్ధాలు తక్కువే కానీ ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలా ఎక్కువ.

నానబెట్టిన కిస్‌మిస్‌లను తినడం వల్ల ఎసిడిటీ, గుండెల్లో మంట వంటివి తగ్గుతాయి.
