Samsung Galaxy S24 Ultra Discount And Offers: రూ.48 వేలు డిస్కౌంట్..!
Samsung Galaxy S24 Ultra Discount And Offers: ఫ్లిప్‌కార్ట్ Samsung Galaxy S24 Ultraపై రూ.48 వేల డిస్కౌంట్ ఇస్తుంది.

సామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రాపై భారీ డిస్కౌంట్

ధరపై 35 శాతం తగ్గింపును పొందుతోంది

ఫోన్ రూ.86,999కి లభిస్తుంది

ఆఫర్ ష్లిప్‌కార్ట్‌లో ఉంది

యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై రూ.5శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు

అమెజాన్‌లో రూ.89,670కి జబితా చేశారు

ఇది ఫ్లిప్‌కార్ట్ కంటే రూ.2,671 ఎక్కువ
