Site icon Prime9

Minister KTR : మంత్రి కేటీఆర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ.. టాలీవుడ్ నుంచి ఎవరెవరంటే ???

tollywood celebrities birthday wishes to minister ktr

tollywood celebrities birthday wishes to minister ktr

Minister KTR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, ఐటీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు. దీంతో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేటీఆర్ కు వివిధ రూపాల్లో భర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. కొందరు ప్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటుచేస్తే మరికొందరు అన్నదానం, రక్తదానం, రోగులకు పండ్ల పంపిణీ  వంటివి చేస్తూ పుట్టినరోజు వేడుక జరుపుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి, రామ్ చరణ్, మహేష్ బాబు.. వంటి స్టార్ హీరోలు కేటీఆర్ కి బర్త్ డే విషెస్ ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఈ ట్వీట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Exit mobile version