Site icon Prime9

Janasena Party : ఏపీ రాజకీయాల్లో నరాలు కట్ అయ్యే లీక్.. జనసేనాని పవన్ కళ్యాణ్ తో టచ్ లో 57 మంది ఎమ్మెల్యేలు..

57 mlas in touch with janasena cheif pawan kalyan

57 mlas in touch with janasena cheif pawan kalyan

Janasena Party : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా సీఎం చేయమని..  కోరడం.. వైసీపీ ఎమ్మెల్యే లపై పవన్ కళ్యాణ్ విరుచుకుపడడం.. సర్వత్రా ఆసక్తి కలిగిస్తుంది. ఈ క్రమంలోనే పవన్ తో 57 మండీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఈ వార్తతో అధికార పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. దీంతో గతంలో ఎప్పుడు లేని విధంగా పవన్ తనను సీఎం చేయాలని కోరడం.. కూడా జనసేన నేతల్లో మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఈ విషయం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Exit mobile version